3. పేదరికం తగ్గుదలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు-ఆగష్ట్ 2024
ఆగష్ట్ 2024 రాష్త్రమంతటా “అన్న క్యాంటీన్స్” ప్రారంభం రూ.15/-కి, ఒక రోజు భోజనం తొలి విడతలో ప్రారంభించనున్న 100 అన్న క్యాంటీన్‌ల జాబితా:
(For a better society by searching for humanity & making responsible…)
ఆగష్ట్ 2024 రాష్త్రమంతటా “అన్న క్యాంటీన్స్” ప్రారంభం రూ.15/-కి, ఒక రోజు భోజనం తొలి విడతలో ప్రారంభించనున్న 100 అన్న క్యాంటీన్‌ల జాబితా:
క్షమించండి. ఈ పదం వింటేనే ఏదోలా ఉందే, అలాంటిది ఆ ముక్కుపచ్చలారని పసివాళ్ళను చూస్తే మనస్సు చివుక్కుమనదా?. మన పిల్లలని కనీసం అలా ఊహించగలమా? ముష్టి ఎత్తుకునే తల్లిదండ్రులను ఆ వ్రుత్తి నుండి బయట పడేయటానికి ప్రభుత్వానికి మంచి ప్రణాళిక, అందుకు తగ్గట్టుగా పనిచేసే ప్రభుత్వ అధికారులు, డబ్బు, ప్రజల సహకారం ఇలా చాలా అంశాలు కలసిరావాలి. కాని, వారి పిల్లలను ఈ శిక్షనుండి తప్పించటానికి మనలాంటి సోషల్ మీడియా వాడే వాళ్ళు మంచి మనస్సుతో ముందుకు … Read more
ఈ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన సత్యమిది. కుటుంబ పెద్ద మరియు సంపాదించే ఏకైక వ్యక్తి మాద్యానికి బానిసైతే ఆ ఇంట్లో ఉండే బార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఎటువంటి సంబందంలేని బయట వ్యక్తిలు అలా వారి కుటుంబాలు (గొడవలు, కొట్లాటలు, ప్రమాదాల వల్ల) ఇలా ఎంతో మంది జీవితాలు తలకిందులై, కుటుంబాలకు కుటుంబాలు సర్వనాసనం అవుతున్నాయి. కొంతమంది దొంగలుగా, నేరస్తులుగా, చిన్నారులు, ముసలివారు అడుక్కునేవారిగా మారుతున్నారు. మొదట కుటుంబం, తరువాత చుట్టు … Read more