2. ముష్టి పిల్లలు (child beggers or begging children)

క్షమించండి. ఈ పదం వింటేనే ఏదోలా ఉందే, అలాంటిది ఆ ముక్కుపచ్చలారని పసివాళ్ళను చూస్తే మనస్సు చివుక్కుమనదా?. మన పిల్లలని కనీసం అలా ఊహించగలమా? ముష్టి ఎత్తుకునే తల్లిదండ్రులను ఆ వ్రుత్తి నుండి బయట పడేయటానికి ప్రభుత్వానికి మంచి ప్రణాళిక, అందుకు తగ్గట్టుగా పనిచేసే ప్రభుత్వ అధికారులు, డబ్బు, ప్రజల సహకారం ఇలా చాలా అంశాలు కలసిరావాలి. కాని, వారి పిల్లలను ఈ శిక్షనుండి తప్పించటానికి మనలాంటి సోషల్ మీడియా వాడే వాళ్ళు మంచి మనస్సుతో ముందుకు … Read more

1. పేద మరియు మద్యతరగతి ఇల్లల్లో మద్యపానం వల్ల నష్టాలు (effects of alcoholism or drinking on poor and middle class families):

ఈ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన సత్యమిది. కుటుంబ పెద్ద మరియు సంపాదించే ఏకైక వ్యక్తి మాద్యానికి బానిసైతే ఆ ఇంట్లో ఉండే బార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఎటువంటి సంబందంలేని బయట వ్యక్తిలు అలా వారి కుటుంబాలు  (గొడవలు, కొట్లాటలు, ప్రమాదాల వల్ల) ఇలా ఎంతో మంది జీవితాలు తలకిందులై, కుటుంబాలకు కుటుంబాలు సర్వనాసనం అవుతున్నాయి. కొంతమంది దొంగలుగా, నేరస్తులుగా, చిన్నారులు, ముసలివారు అడుక్కునేవారిగా మారుతున్నారు. మొదట కుటుంబం, తరువాత చుట్టు … Read more